అద్భుతమైన ఆ వజ్రం అందాన్ని చూసి కోహినూరు అంటే వెలుగులకొండ అని పిలిచారట. ఆ పేరే ఆ వజ్రం పేరైంది. ఇది కృష్ణా నది పరివాహక ప్రాంతంలో దొరికిందని మొదట్లో మొఘల్ చక్రవర్తి బాబర్ దగ్గరికి చేరిందని అధ్యయనాలు చెపుతున్నాయి. ఎందరో రాజులు కిరీటంలో సింహాసనాల్లో రాజ ప్రసాద్లోనూ ధగధగలాడిన ఈ వజ్రం చేతులు మారుతూ బ్రిటిష్ పాలకుల సిగ పై చేరింది. బ్రిటన్ ను పరిపాలించిన విక్టోరియా మహరాణి ఈ వజ్రాన్ని ధరించింది.వజ్రం శుక్ర గ్రహానికి చెందిన రత్నం. వజ్రం ధరిస్తే దేనికీ లోటు ఉండదంటారు.

Leave a comment