నువ్వులు,వేరుసెనగ గింజలు,ఇతర గింజలు,నట్స్ లు హై ఫ్యాట్ ఉండి త్వరగా పాడయి పోయేగుణం వుంది. కనుక సరిగ్గ స్టోర్ చేసుకోవాలి. వీటిని ఎయిర్ టైట్ కంటెయినర్లో ఉంచి ఫ్రిజ్ లో భద్రం చేస్తే ఆరునెలలు పాటు తాజాగా వుంటాయి . అవే ఫ్రీజర్ లో సంవత్సరం పాటు బావుంటాయి. గింజ ఒలిచిన  వాటి కంటే ఒలవనివే రెండు రేట్ల కాలం తాజాగా వుంటాయి గింజల్ని వేటికవి వేరువేరుగా గట్టి మూతగల డబ్బాలు పెట్టుకొని ఫ్రిజ్ లో వుంచుకుంటే చాలా కాలం పాడవ కుండా నిల్వ వుంటాయి. మామూలు రూమ్ టెంపర్లో ఒకటి రెండు నెలలు చక్కగా వుంటాయి.

Leave a comment