బంగారం వంటిపైన పెట్టుకోంటే దాని స్పర్శ ఆరోగ్యానికి మంచిదని బంగారం ఉంగరాన్ని పెట్టుకొంటే ఆహారం తినే సమయంలో దానిలోని ఔషధగుణాలు ఆహారంతో పాటు శరారంలోనికి చేరతాయి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. బంగారానికి రంగుతప్ప రుచి ఏమీ లేదు. కానీ బంగారానికి ఔషధ గుణాలు ఉన్నాయాన్న నమ్మకంతో జపాన్ వాళ్ళు బంగారం అద్దిన వంటల్ని తాగుతారు. ఇప్పుడు మన కాస్మోపాలిటన్ నరగరాల్లో బంగారం దోసెలు ప్రాముఖ్యత పొందుతున్నాయి. మన దేశంలోఎ ఏటా 12 టన్నుల బంగారం తినేస్తున్నారని రిపోర్ట్. పెళ్ళిళ్ళు వేడుకలు సందర్భాల్లో కొన్ని వంటకాలు కేకులు పేస్టుల పైన బంగారంతో అలంకరిస్తున్నారు.

Leave a comment