“కాలభైరవాష్టమి ప్రసాదం”

ఈ రోజు మనం శివుని అంశం అయిన కాలభైరవుని పూజించి ఆనందిద్దాం.కాశీ యాత్ర చేసి వచ్చిన తరువాత తప్పకుండా కాలభైరవుడి పూజలు చేసి గారెల దండ వేస్తారు.కాశీలో ముందుగా దర్శనం చేసుకుని తరువాత కాశీవిశ్వేశ్వరుని దర్శనం చేసుకోవాలి.
త్రిమూర్తులలో జరిగిన వాగ్వివాదం వలన కాలభైరవుడు జన్మించాడు.శ్రీ మహావిష్ణువుని పూజించి శివుని అంశం అయిన నీకు కాశీ క్షేత్రంలో కొలువు తీరి భక్తులు తమ కోరికలు తీర్చే భైరవుడిగా పూజలు అందుకుని తరించమని ఆశీర్వదించాడు.

నిత్య ప్రసాదం: కొబ్బరి,గారెలు

-తోలేటి వెంకట శిరీష