జాతకం చెప్పే కాఫీ

హస్త సాముద్రికం,చిల్లర జోస్యం లాగా మనం తాగే కాఫీని బట్టి ఎలాంటి వాళ్ళో చెప్పేయవచ్చు అంటున్నారు పరిశోధకులు. కప్పు కాఫీలో చెక్కర పాలు ,కాఫీ పొడితో పాటు వ్యక్తిత్వం కూడా కలసి వుంటుందట. బాడీ లాంగ్వేజి నిపుణులు కాఫీ కప్పుతో వ్యక్తిత్వం చెప్పేస్తున్నారు ఎస్పెస్సో కాఫీ ఇష్టపడేవాళ్ళు కస్టపడి పనిచేసే తత్వంతో ఉంటారు. ఇది థిక్ గా వుంటే పాలు లేని కాఫీ… బ్లాక్ కాఫీ ఇష్టపడితే జీవితంలో ఎలాటి సమస్య వచ్చిన సీరియస్ గా తీసుకోకుండా దైర్యంగా వుంటారు. క్యాఫీచినో కాఫీ అయితే తల్లి చాటు బిడ్డల్లా ఉంటారు. ధైర్యవంతులు మాత్రం కాదు. ఫ్రీ ఫ్యూ సినో కాఫీ అంతే బ్లెండెడ్ కాఫీ ఇష్టంగా తాగే వాళ్ళు దేన్నీఇష్ట పడితే దాన్ని సొంతం చేసుకోకుండా వదలరట. ఇవే కాఫీ ప్రియుల జాతకాలు.