జానపద గేయాలు- మల్లి పాటలు

-డి. సుజాతాదేవి

మామ: సిన్ని పూవై మల్లి

సిగను కులికేనా

మల్లి: సలిగాలినై నిన్ను
సుట్టేసుకోనా
మామ: గుండెల సప్పుడులో
నువ్వుంటే నా మల్లి
మల్లి: నా సూపు నా ఊపిరి
నారాయణ మామ!!