తమిళనాడు వెల్లూర్ లో జలకంఠేశ్వర దేవాలయంలోని “నేల మాళిగ” లోని అయిదు అడుగుల ఎత్తులో ఉన్న శివలింగాన్ని దర్శనం చేసుకోవటం ఎంతో పుణ్యం.
ఈ దేవాలయం పల్లవ రాజులనాటి సంకేతంగా మనకు సింహాలు మొదలగునవి స్పష్టంగా కనిపిస్తాయి.ఇక్కడికి భక్తులు తప్పకుండా వచ్చి ఆ స్వామి వారి సన్నిధిలో పూజలు చేసి ముక్తి పొందుతారు.ఈ ప్రదేశంలో సైనిక పోరాటాలు జరిగాయి అని పురాణ గాథలు.

నిత్య ప్రసాదం: కొబ్బరి,పంచామృతాల అభిషేకం.

-తోలేటి వెంకట శిరీష

Leave a comment