భారత దేశంలో పూరీ జగన్నాథ స్వామి ఆలయంలో ఎన్నో ప్రత్యేకతలు కనిపిస్తాయి. ఆ ఆలయం నీడ నేలపైన పడదు.పక్షులు,విమానాలు జగన్నాథస్వామి ఆలయం మీదుగా వెళ్ళవు. ఆలయం పైన ఉండే సుదర్శన చక్రం ఎటువైపు నుంచి చూసిన మనవైపే చూస్తున్నట్లు ఉంటుంది. ఇక్కడి నైవేద్యమే ప్రత్యేకం మొత్తం 64 రకాల పిండివంటలతో స్వామికి నైవేద్యం పెడతారు.ఆలయ ప్రసాదాన్ని 20 లక్షల మందికి పెట్టవచ్చట. ఇక్కడ ఏడుమట్టి పాత్రలను ఒక దానిపైన ఒకటి ఉంచి వంట చేస్తారు. వంట చేసి ప్రసాదం పంచాక ఆ మట్టి పాత్రలను పగలకొట్టేస్తారు.

Leave a comment