సుప్రసిద్ధ రచయిత మధురాంతకం రాజారాం గారు అనువాదం చేసిన కథలు ఇవి. సంకలన కర్త అశోక మిత్రన్ తమిళ పాఠకులకు సుపరిచితులు.ఈ సంకలనం లో కథలన్నీ తమిళ సాహిత్యం లో ఎంతో ఆదరణ పొందాయి. ఈ కథారచయితలు 1960 ప్రాంతాల్లో సాహిత్య ప్రపంచంలో గుర్తింపు పొందిన వారు తమిళ సాహిత్యం సాధించిన పరిణితిని నిరూపించే కథలివి. అనువాదకులు,సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన మధురాంతకం రాజారాం ప్రముఖ కథకులు. 400 పైగా కథలు రెండు నవలలు రాశారు. ఆయన రచనలు ఎన్నో భాషల్లోకి అనువదించిరు.

Leave a comment