చాలా మందికి బుగ్గలు, చుబుకం ,ముక్కు నుదిటి  పైన ముదురు గోధుమ  రంగు మచ్చలు వస్తాయి. ఎండలో ఎక్కువగా తిరిగినా కాస్మెటిక్స్ ఎక్కువగా వాడిన ఈ మచ్చలు వస్తాయి వీటికి వంటింటి చిట్కాలు చక్కగా పనిచేస్తాయి. నిమ్మచెక్కతో మృదువుగా రుద్దుకొని  నీళ్లతో కడిగేసుకోవాలి. టీ స్పూన్ పంచదారలో కొన్ని నీళ్లు వేసి మెల్లగా రుద్దుతే  మృతకణాలు పోతాయి.టీ స్పూన్ తేనెలో నిమ్మకాయ కలిపి మచ్చలపైన రుద్దాలి అలాగే ఓట్స్ పొడి గుడ్డుసొన కలిపిన పేస్ట్ రాసి ఓ పావుగంట ఆరనిచ్చి కడిగేసుకోవాలి పి స్కూల్టీ స్పూన్  దాల్చిన చెక్క పొడి తో తేనె కలిపి రాసి పది నిమిషాలు ఆరనిచ్చి కడిగేయాలి ఇలాంటి చిట్కాలతో ముఖం పైన వచ్చే ఈ మచ్చలు తగ్గుముఖం పడతాయి.

Leave a comment