వ్యాపార తరహా కూడా మారిపోతుంది ఒక ఫోన్ కాల్ తో వస్తువులు ఇంటికి తెచ్చుకోవడం మనుషులందరికీ అలవాటైపోయింది.అందుకే పూలను ఇంటికి పంపే వ్యాపారాన్ని కరుటూరి యశోద ప్రారంభించింది. పుట్టింది ఇండియా లో అయినా పెరిగింది కెన్యా లో. కెన్యా ఇథియోపియాల్లో గులాబీ ల పెంపకం అమ్మకం చేస్తారు కుటుంబీకులు. 2019 లో ‘ రోజ్ బజార్ ‘ పేరుతో సంస్థ ప్రారంభించి బంతులు, చామంతులు, మల్లెలు, గులాబీలు ఇంటికి పంపే ఏర్పాటు చేశారు.ఈ స్టార్టప్ ఇప్పుడు బెంగళూరు తో పాటు ముంబై, పూణే, చెన్నై, హైదరాబాద్ ప్రాంతాలకు విస్తరించింది.అమెజాన్, బిగ్ బాస్కెట్ నుంచి ఇ- కామర్స్ సైట్స్ తో ఈ పూవులు  తెప్పించుకోవచ్చు.

Leave a comment