ఇంకా ఎగరాలి

లైఫ్ లో ఎంత సాధించినా ఇంకా కొంత మిగిలే ఉంటుంది ఎదిగేందుకు హద్దులు ఏముంటాయి . ఎప్పటికీ ఏదో ఒకటి లక్ష్యంగా లేకపోతే జీవితమేలేదని తెలియ జేసేందుకు ఓ కాన్సెప్ట్ తయారు చేశారు . రోజోలీ ప్లాస్సిస్ బోమ్మలు జర్మనీ లోని డస్సెల్ డర్స్ లో కనిపిస్తాయి . ఎన్నో బొమ్మలు ఎత్తయిన భవనాలు పట్టుకొని పైకి ఎక్కిస్తూ ఉంటాయి . కొన్ని పైకి ఎక్కేసి సాధించాం అన్నట్లు విజయ ప్రకటన చేస్తాయి . కొన్ని బొమ్మలు అక్కడి నుంచి ఇంకో పక్క బ్లీడింగ్ కు కూడా ఎగబాకుతున్నట్లు కనిపిస్తాయి . చాలా కాలం క్రితం ఒక ఇన్ఫిరెషన్ కోసం జర్మనీ కళాకారుడు రోసాలీ రూపొందించాడు .