సినిమా రంగం లో నేను చేసిన ప్రయాణం నాకు ఎన్నో ప్రశంసలు ఇచ్చింది. నన్ను సూపర్ స్టార్ అన్నారు కూడా అయితే నేను నా ఇమేజ్ కు దూరం అవుతున్నాననిపిస్తోంది. నా నమ్మకాలలో,నా మతంతో నా కుండే అనుబంధంతో సంఘర్షణ వస్తోంది. నా ప్రశాంతతకు,విశ్వాసాలకు, అల్లా తో నా కుండే అనుబంధాన్ని చెడగొట్టే ఈ వాతావరణం వెళ్ళి పోదామనుకుంటున్న అంటోంది దంగల్ తో సినిమాల్లో ప్రవేశించిన జైరా వశిమ్. ఈమె నటిస్తున్న ‘ది స్కై ఈజీ పెండ్ ‘ నిర్మాణ దశలో ఉండే ఈ సినిమా టీనేజ్ రచయిత్రి మోటివేషనల్ స్పీకర్ అయినా చౌదరి జీవిత గాధ.కెరీర్ లో మంచి దశలో ఉన్న జైరా ఇక సినిమాల్లో నటించానని తీర్మానించుకొంది.

Leave a comment