ఈమె ఆదాయం నెలకో కోటి

గంటల తరబడి సోషల్ మీడియాలో కాలక్షేపం చేసే వాళ్ళు కొందరైతే, అదే సోషల్ మీడియాను తెలివిగా వాడుకొంటూ ,స్వయంగా ఇన్ ఫ్లుయెన్సర్ గా మారిన వాళ్ళు ఉన్నారు, లక్షల్లో సంపాదిస్తున్నారు. ఆష్మా ష్రాఫ్ ఇన్ స్ట్రాగ్రామ్ ద్వారా కోటీశ్వరాలైన తొలి భారతీయ యువతి. ముందుగా మేకప్ ,స్టైల్ చిట్కాలు చెపుతూ ఫోటోలు పెట్టేది. ఫాలోవర్స్ పెరిగారు ఇంకొపక్క ఫ్యాషన్ టూరిజం అంశాలపై సొంత బ్లాగ్ రాస్తోంది. బిజిబిజీగా దేశాలు తిరుగుతూ అనుభవాలు ఫోస్ట్ చేస్తూ నెలకు పాతిక ముఫ్పై లక్షలు సంపాదిస్తోంది. ఈమెకు యూట్యూబ్ చానల్ కూడా ఉంది.