ఇదీ రిలాక్సేషన్

వత్తిడి వేధిస్తూ ఉంటే వెంటనే బ్యూటీ సెలూన్ లోనో స్పాలో సేద తీరండి అంటారు ఎక్స్ పర్స్ట్. శరీరాన్ని మర్ధన చేయించుకోవటం ,ఫేషియన్, చక్కని హెయిర్ స్టైల్ లాంటి అలంకరణలు పూర్తయ్యే సరికి శరీరం వత్తిడి తగ్గి రిలక్స్ అవుతుంది. ఒత్తిడితో ఉంటే శరీరంలో విషపూరితమైన రసాయానాలు ఉత్పత్తి అవుతాయి. ఒత్తిడి లోపల సమస్య ఈ సమస్యకు బయటి నుంచే పరిష్కారం వెతకండి అంటున్నారు ఎక్స్ ఫర్ట్స్. వీలైతే విండో షాపింగ్ చేయవచ్చు లేదా నిజంగానే ఇష్టమైన డ్రెస్ లేదా చీరె కొనుక్కొవచ్చు .నచ్చిన అలంకరణతో ముఖంలో ఆనందం వస్తుంది. అలా చక్కగా తయారై బయట ప్రకృతిలో ఒంటరిగా మేనంగా నడిచిన మేలే జరుగుతుంది అంటున్నారు ఎక్స్ పర్ట్స్.