ఇద్దరికీ ఒకే రకం

ఎప్పటికప్పుడు కొత్త దనం చూపెట్టడం ,మనుష్యుల ఇష్టాలకు అనుగుణంగా వ్యాపార దృష్టిని పోనివ్వటం ఇవ్వాల్టి బిజినెస్ సీక్రెట్.పిల్లలకు వాళ్ళ బొమ్మలంటే చాలా ఇష్టం.ఈ కాన్సెప్ట్ ను డెవలప్ చేస్తే వచ్చాయి girl and doll మ్యాచింగ్ డైస్ లు పాపాయికీ ,వాళ్ళ బొమ్మకీ ఒకే రకం డ్రెస్లు ఆన్ లైన్ లో దొరుకుతున్న ఈ డ్రెస్ల్లో గౌన్లు ,లెగ్గింగ్ టాప్ లు ,స్కర్టులు ఉన్నాయి. పాపాయి ఏ డ్రెస్ వేసుకుంటే అలాగే ఉన్న బుల్లి డ్రెస్ పాపకు ఇష్టమైన డాల్ కోసం పిల్లలను ఇంప్రెస్ చేసేందుకు మార్కెట్లోకి వచ్చిన ఈ డ్రెస్ ని సంతోషంగా ఆహ్వానించారు తల్లిదండ్రులు.