వెండికి ఆయుర్వేద వైద్యంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది.వెండితో స్వస్థత ఇచ్చే రోగ నిరోధక ఆరోగ్యపరిరక్షణ గుణాలు ఉన్నట్లు చెభుతారు. పసిబిడ్డకు వెండి ఉగ్గు గిన్నెలో పాలు,మందులు తాగిస్తారు.వెండి గిన్నెలో అన్నం పెడతారు నోటికి వచ్చే బ్యాక్టీరియాను వెండిని చప్పరించటం వల్ల తగ్గించవచ్చు అన్న నమ్మకం వల్లనే శిశువుకు వెండి చెంచాలు టీ రింగ్స్ కానుకలుగా ఇస్తారు. వెండి ఉంగరాలు ,కడియాలు ధరిస్తే ఆర్ధరైటీస్ లక్షణాలు తగ్గుతాయని హైపర్ టెన్షన్ అదుపులో ఉంటుందని కీళ్ళ వైకల్యాన్ని దూరం చేస్తుందని అధ్యాయనాలు వెళ్లడిస్తున్నాయిఱేకీ,చక్రి హీలింగ్ వంటి స్వాస్థ క్రియలు వెండిని ధరించమని ప్రోత్సహిస్తున్నాయి. కొన్ని హోమియోపతి ఔషధాల్ల్లో వెండి మిశ్రమ పదార్ధాలు వాడతారు.

Leave a comment