హెచ్చు తగ్గుల వల్ల అనారోగ్యం

శరీరంలోని అవయవాలు ,కణాల పనితీరుని హార్మోన్స్ ప్రభావితం చేస్తాయి. వీటిల్లో హెచ్చు తగ్గులు వస్తే ఆరోగ్యం పాడవుతుంది. ఈ స్ట్రోజన్ ,ప్రోజెస్టిరాడ్ హార్మోన్ల స్థాయిలో వ్యత్యాసాలు వస్తాయి. మహిళల్లో రుతుక్రమం 21 రోజుల నుంచి 35 వరకు ఉంటుంది. ఈ సమయంలో రుతుక్రమం వచ్చిన అసలు రాకపోనా, వేళలు తప్పుతున్న హార్మోన్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ అసమతుల్యాలు అనారోగ్య సమస్యల వల్ల కావచ్చు థైరాయిండ్ కారణం కావచ్చు కానీ వెంటనే డాక్టర్ ను కలిస్తే సమస్య తెలస్తుంది.