వేసవి ఎండలు,ఇటు  కరోనా మహమ్మారి, మారుతున్న వాతావరణాన్ని ఎదుర్కొనేందుకు వేసవి పానీయాలు ఇంట్లోనే తయారు చేసి తీసుకోమంటున్నారు ఎక్స్ ్ర్ . పసుపు సహజమైన నేచురల్ యాంటీబయోటిక్,పాలు పసుపు కలిపి తాగితే సీజనల్ ఫ్లూ వంటి అనారోగ్యాలు దగ్గరకు రావు నిమ్మరసం, పంచదార కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదే, లెమన్ మెంట్ కలిపిన ఈ పుదీనా షర్బత్ వేసవిలో సేదతీర్చే  రిఫ్రెషింగ్ డ్రింక్ పచ్చి మామిడికాయ రసం జీలకర్ర , పుదినా కలిపి తీసుకున్నా శరీరానికి అదనపు శక్తి వస్తుంది జీలకర్ర పొడి నిమ్మరసం తేనె కలిపిన పానీయం హెల్తీ సమ్మర్ డ్రింక్ .

Leave a comment