మనిషి స్వచ్ఛమైన నవ్వుకి శరీరంలో జరిగే ఎన్ని రసాయనా మార్పులకీ దగ్గర సంబంధం ఉందంటున్నారు అధ్యయన కారులు . శరీరంలో ఎంజైనులు,హార్మోన్ ల విడుదల కావాటానికి మనస్ఫూర్తిగా నవ్వే నవ్వు ఉపయోగపడుతుంది . ఈ ఎంజైమ్ లు ,హార్మోన్ లు శరీర అవయవాల పనితీరును మెరుగు పరుస్తాయని చెపుతన్నారు . రక్తపోటును కూడా నవ్వు సాధారణ స్థితికి తెస్తుందంటున్నారు . హార్మోన్ల అసమానతల కారణంగా ఒత్తిడి ఆందోళన కు గురయ్యే వారు మనసారా నవ్వుతు ఉంటే ,శరీరంలో హార్మోన్ ఉత్పత్తుల హెచ్చు తగ్గులు ఈ నవ్వు క్రమ బద్దీకరిస్తుంది అంటున్నారు .

Leave a comment