చర్మంపై బంగారానికి వేడి ప్రభావం ,వెండికి ప్రభావం ఉంటాయంటారు . అందుకే ఆభరణాలు ధరించటం మొదలై ఉంటుంది అంటారు పరిశోధకులు . గాజుల శబ్దాలు పట్టీల చిరుసవ్వడి కి ప్రతికూల,లేదా దుష్టశక్తులు పారిపోతాయిని ఒక విశ్వాసం . స్త్రీల అలంకరణలో కీలకమైన బంగారు ,వెండి ఆభరణాలు ,హారాలు పాపిటబిళ్ళలు వంటివి బంగారంలో చేసినవి నవరత్నాలు కూర్చినవి అయి ఉంటాయి . ఈ లోహాలకు కాన్సర్ ను నయంచేసే గుణాలు ఉన్నాయంటారు . అలాగే శిరోజాలంకరణలో పువ్వులు వచ్చి చేరటం కూడా ఒక చక్కని ఆలోచనే పువ్వులు విరజిమ్మే సువాసనలు మనసుని ప్రశాంతంగా ఉంచుతాయని టెన్షన్లు దూరం చేస్తాయని ఉద్దేశ్యం పూర్వం పూలదండల్ని మేడలో ధరించటం కూడా ఈ ఆలోచనతోనే .

Leave a comment