నల్ల ద్రాక్షాల రసం ప్రతిరోజు తాగితే గుండెకు ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు డాక్టర్లు. అన్ని పండ్లలోనూ ఒకే రకమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉండవు. శరీరంలో తయారయ్యే ప్రీ రాడికల్స్ ప్రభావం నుంచి రక్షిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్స్, దానిమ్మ, ఆపిల్ మొదలైన 13 రకాల పండ్ల రసాలను యాంటీ ఆక్సిడెంట్స్ కోసం పరిశీలిస్తే ద్రాక్షలో ఎక్కువ ఉన్నాయని తేలింది. గుండె జబ్బులు నివారించటమే కాకుండా క్యాన్సర్‌ నిరోధకం గా కూడా పని చేస్తుంది ద్రాక్ష రసం. పండ్లు తిన్నా రసం తాగిన మంచిదే.

Leave a comment