బంగారు వన్నె అందం

వేడుకల్లో మెరిసిపోయేందుకు బంగారు రంగు ఎంబ్రాయిడరీ చేసిన లెహంగాలు అందం అంటారు ఎక్స్ పర్డ్స్. అలాంటి ఖరీదైన మేరీస్ వర్ణాల లెహంగాకు మ్యాచింగ్ గా బంగారు రంగు పూలు డిజైన్ లతో ఉండే బ్లౌజ్ ఫ్యాషన్ అంటున్నారు లేదా మ్యాచింగ్ బ్లౌజ్ ,ఫాయిల్ వర్క్ ను పోలి ఉంటే బావుంటుంది . ముదురు ఎరుపు ,నారింజ,గులాబీ రంగు ళెగాంగాలు చూడ చక్కని డిజైన్ లతో ఫాయిల్ కుట్టటం ప్రత్యేకమైన పనితనం. లతలు ,అల్లికలు పులా డిజైన్ లలో లెహంగాకు ఒక సాంప్రదాయ కళ వస్తుంది . ఈవెనింగ్ పార్టీలలో ఈ బంగారు వర్ణాపు బ్లౌజ్ లు ,లెహంగా పైన డిజైన్ లు మెరిసిపోతాయి .