గర్ల్ ఇన్ ది సిటీ

ఏ మీడియాలో ఐతేనేం ,నటిగా కొనసాగటమే నాకు కావాలసింది అంటోంది మిథిలా పాల్కర్ . 13 ఎపిసోడ్స్ ధారావాహిక గర్ల్ ఇన్ ది సిటీలో నటించిన మిథిల కట్టి బట్టీతో హిందీ తెరకు పరిచయం అయింది .గర్ల్ ఇన్ ది సిటీ లో మీరా పాత్ర నటించిన విథిలా నిరూపించుకుంది. మూడవ బాస్టర్ తోనే ఈ సీజన్ ను 10 మిలియన్ల కంటే ఎక్కువ మంది ప్రేక్షకులు చూశారు.ఒక ఉద్యోగం కోసం సిటీ చేరిన మీరా ఒక పారిశ్రమిక వేత్తగా తన స్వంత డిజైనర్ స్టూడియోను ప్రారంభించే వరకు సాగిన ప్రయాణంలో చాలా బావుంది. సీరిస్ నుంచి సినిమాల్లోకి వచ్చిర మిథిల టెలివిజన్ కు సినిమాకు పెద్ద తేడా లేదని తేల్చేసింది. 13 ఎపిసోడ్స్ తో ఈ సీరిస్ ను తప్పకుండా చూడండి. మీరా సక్సెస్ స్టోరీ చక్కగా ఉంది.