గెట్టింగ్ హోమ్

చాలా అరుదుగా మంచి సినిమాలు వస్తాయి . 2007 లో చైనాలో వచ్చిన ఈ సినిమా సంచలనం . లీ అనే వ్యక్తి కుటుంబాన్ని పోషించటం కోసం సిటీ కి వస్తాడు . అతని స్నేహితుడు జో . ప్రతి రోజు కన్స్ స్ట్రక్షన్ కంపెనీలో వాళ్ళు చేసే పని పూర్తయ్యాక ఒక జనతా బార్ లో లిక్కర్ తాగుతూ . లీ ఎప్పటికైనా తను సొంత ఊరిలో మరణించాలని అనాదులుగా టౌన్ లో మట్టిలో కలసిపోకూడదని కోరుకుంటూ . ఒక వేళ తాను మరణిస్తే తన అంత్యక్రియలు తనఊరిలో జరిపించమని స్నేహితుడు లీ ఆఖరి కోరిక తీర్చేందుకు అతని శవంతో పల్లెటూరు బయలుదేరిన జూ పడిన ఇబ్బందులు ఈ సినిమా కదా . హాస్యంగానే ఉంటుంది . ఈ ప్రయాణ అనుభవం కానీ నవ్వుతూ కన్నీళ్ళతో కరిగిపోతారు ప్రేక్షకులు . మూలలకోసం చేసే మనిషి ప్రయాణం ఎప్పుడు హాస్యాస్పదం కాదు . అదొక కన్నీటి వాన ఇంత గొప్ప సినిమా వీలైతే చూడండి .