సముద్రం మీదికి వెళ్ళినప్పుడు మీకేమనిపిస్తుంది అన్న ప్రశ్న వేశారోక జర్నలిస్ట్.వెంటనే సవాళ్లను అధిగమించిచటం ఎలా అన్న పాఠం నేర్చుకోన్నట్లు అనిపిస్తుంది.అన్నారు ఇషితా మాల్వియా.ఈమె తొలి ప్రొఫెషనల్ సర్ఫర్.ఓ ప్లాస్టిక్ తాడుముక్క చేత్తో పట్టుకోని అలా అలలపైన తేలిపో గలిగే సర్ఫింగ్ చాలా నచ్చింది ఈమెకు.పట్టుబట్టి  నేర్చుకుంది.తాను ఇవాళ ఎన్నో విన్యాసాలు చేయగలరు.ఆమెకు  సొంత అకాడమీ ఉంది.తొలి ప్రొఫెషనల్ సర్ఫర్ గా రికార్డ్ నెలకొల్పింది ఇషితా మాల్వియా.

Leave a comment