గోళ్ళు మన వేళ్ళకి రక్షణ బలం,మాత్రమే కాదు అని మన ఆరోగ్యానికి సూచనలు అంటారు డాక్టర్స్. వీటిని చూసి ఆరోగ్యం గురించి చెప్పవచ్చు. సరైన పోషకాహారం లేకపోతే ఆ ప్రభావం గోళ్ళ పైన పడుతోంది. విటమిన్ బి,సి లోపం వుంటే గోళ్ళు పగుళ్ళు వస్తాయి. గోటి రంగు కూడా ఆరోగ్యం చెపుతోంది పాలిపోయి,తెల్లగా తళతళ లాడిన అది అనారోగ్యానికి గుర్తే అంటారు. గోధుమ రంగులో ఉంటే విటమిన్ 12 తక్కువైందని అర్ధం. విటమిన్లు,క్యాల్షియం పుష్కలంగా లభించే ఆహారం తీసుకొంటే గోళ్ళు బావుంటాయి. గోళ్ళు లేత గులాబీ రంగులో ఉంటేనే రక్తం తగినంతగా ఉందని అర్ధం చేసుకోవాలి.

Leave a comment