పండగ ప్రత్యేకం

బంగారు తీగతో అల్లిన ముత్యాల నగలు చక్కని దేవతా మూర్తుల పెండెంట్లు పండక్కి ప్రత్యేకంగా ధరించేలా వస్తున్నాయి. పెరల్స్,క్లస్టర్స్ ముత్యాలు మువ్వల్లా ఎంతో అందంగా ఉంటాయి.వీటికి కెంపులు వజ్రాలు వంటి ధగధగమనే ముదురు రంగు రాళ్ళు పొదిగిన పెండెంట్స్ ప్రత్యేకమైన అందం.క్లస్టర్ నగలకు మ్యాచింగ్ గా ఉంగరం,గాజులు,బ్రాస్ లెట్ మ్యాచింగ్ గా నలుగురిలో ప్రత్యేకంగా చూప్సితాయి. పందక్కి ధరించే చీరెలు కూడా కమ్టికి ఇంపైన రంగుల్లో ఉంటాయి కనుక ఆ చీరెకు చక్కగా నప్పేవి ముత్యాలు అల్లిన క్లస్టర్ నగలే.