ఫ్యాషన్ స్టైల్ ఇదే

సమ్మర్ వచ్చింది అంటే బాలీవుడ్ దివాస్ సన్ గ్లాస్ లు లేకుండా కనిపించరు. నిజానికి సన్ గ్లాస్ సూర్య కిరణాల నుంచి కళ్ళను పరి రక్షించేవే కాదు,ఫ్యాషన్ పోకడలు స్టైల్ లో ముందుంటాయి. ఏ ముఖానికైనా ,ఎవరికైన ఫ్యాషన్ బుల్ గా అమరిపోతాయి. వేసవి ఎండల్లో ఈ సినీతారల అందమైన ఫ్యాషన్ డ్రెస్ ల కంటే వీళ్ళు పెట్టుకొనే చక్కగా ప్రేములున్న కళ్ళాద్దాలే ఆకర్షిస్తాయి.రెట్రో సన్ గ్లాస్ తో అనుష్క శర్మ మెరిస్తే ,ఓవర్ సైజ్డ్ సన్ గ్లాసెస్ తో కాజోల్ ఆకర్షిణీయంగా ఉంటుంది. కంగనా రనౌత్, కరీనా కపూర్ ప్రియాంక చోప్రా ,సోనాక్షి సిన్హా పెట్టుకొన్న సన్ గ్లాసెస్ కు కాంపిమెంట్లు ఇవ్వాల్సిందే