పోటాషియం,కెరోటిన్,విటమిన్ సీ పుష్కలంగా ఉండే ఎండు ద్రాక్ష ఎండు కర్జురం ఈ వేసవి రోజుల్లో తినడం వల్ల ఎంతో ప్రయోజనం అంటున్నారు వైద్యులు జీర్ణ శక్తికి ఇది చాలా మంచిది అంటున్నారు. బీపీ నియంత్రణకు కూడా మంచివే ఊపిరితిత్తులు పని తీరు మెరుగుపరుస్తాయి. వీటిలో ఉండే పీచు కారణంగా మలబద్దకం, డయేరియాని నివారించి మంచి బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఇందులో ఉండే ఫినాలిక్ పదార్ధాలు క్యాన్సర్లు రానివ్వవు. మధుమేహం తో బాధ పడే వాళ్ళకు ఇవి స్నాక్స్ లా ఉపయోగపడతాయి. వీటిలో పుష్కలంగా ఐరన్ ఉంటుంది. రక్త హీనత రాదు . రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది.

Leave a comment