ఎండకి బ్రౌన్ స్పాట్స్

ఎండ వేడికి మొహం పై బ్రౌన్ స్పాట్స్ వస్తాయి. సూర్యకాంతిని మొహం పైన మెడ,మెడ వెనక మోచేతుల పైన ఇవి పుట్టుకొస్తాయి. వీటిని పోగొట్టుకోవడం ఒక దీర్ఘాకాలిక ప్రాజెక్ట్. యాంటీ పిగ్మింటెషన్ క్రీమ్స్ లేజర్ చికిత్సలు కూడా ఒక్కసారి అవసరం అవుతాయి. త్వరగా తేడా రావలనుకుంటే మేకప్ ఒక్కటే మార్గం. చర్మ తత్వానికి సరిగ్గా సూట్ అయ్యే షేడ్ గల కన్సీలర్ ఎంచుకోవాలి. స్పాట్స్ పైన ఫైన్ లిప్ బ్రష్ వాడుతూ నెమ్మదిగా అప్లయ్ చేయాలి.దీని పైన కాంపాక్ట్ లేదా ట్రాన్సెంట్ పౌడర్ అద్దుకోవాలి.