ఈ ప్రపంచంలో ఎందరికో అద్భుతమైన ఐడియాలు వస్తాయి . వాటిని ఆచరణలో పెట్టి అద్భుతాలు సృష్టిస్తారు వాళ్ళు . ఫ్రాన్స్ కి చెందిన కళాకారుడు బెనెడెటో బుఫాలినో నిరుపయోగంగా ఏదిఉన్నా పాత వాహనాలను మళ్ళీ ఉపయోగం లోకి  తెస్తూ ఉంటాడు . ఎందుకు పనికి రాని కార్లు ఫుడ్ కోర్డ్ ల్లో పొయ్యిగా ,చిన్నా తోటగా టేబుల్ టెన్నిస్ కోర్ట్ గా మారిపోయి ఆశ్చర్యంలో ముంచేస్తాయి . ఒక పనికి రాణి పాతబస్ లోపలి భాగాలూ అన్నీ తీసి పడేసి ఒక ఈత కొలను తయారు చేశాడు . పాత వాహనాలు అలా పడేస్తే అవిపేరుకుపోయి కాలుష్యానికి కారణం అవుతాయి గనుక,వాటిని కొత్త రూపంలోకి ఉపయోగ పడే వస్తువుగా తాయారు చేయటం నాకెంతో సరదా అంటాడీ ఆర్టిస్ట్ .

Leave a comment