30 ఏళ్ళు దాటుతూ ఉంటే మోహంలో కొద్దిపాటి మార్పులు కనిపిస్తాయి . చర్మం ముడతలు లాగా కళ తగ్గినట్లు అనిపిస్తే గుడ్డు తో కొన్ని ఫ్యాక్ లు ట్రై చేయండి . ముఖం కాంతిగా ఉంటుంది అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . కోడిగుడ్డు తెల్లసోనను బాగా నురగ వచ్చే వరకు గిలకొట్టి దాన్ని ముఖానికి పట్టించి పదినిముషాల తర్వాత కడిగేయాలి . గుడ్డు పచ్చసొన టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ బాగా పండిన తమతో గుజ్జు కలిపి ఫేస్ ప్యాక్ వేసుకొని 20 నిముషాల తర్వాత కడిగేయాలి . ఇలా వారానికి రెండుసార్లు చేస్తే చర్మం మృదువుగా అయిపోతుంది . చర్మం కాంతివంతంగా  మారటమేగాక స్కిన్ టైట్ అవుతుంది .

Leave a comment