ఇది నా అదృష్టం

జెడ్డాకు చెందిన రిమా జాఫల్ మోటార్ రేస్ డ్రైవింగ్ లైసెన్స్ సాధించి రికార్డు సొంతం చేసుకొంది . దిరియా లో జరగబోయే జాగ్వార్ ఐ ఫేస్ ఈ ట్రోఫీ పోటీల్లో వి ఐ పి గెస్ట్ డ్రైవర్ గా ఎంట్రీ ఇవ్వనుంది. సౌదీ అరేబియాకు చెందిన జుఫాలి అమెరికాలో చదువుకొంది ఇంగ్లాండ్ లో జరిగిన ఎఫ్ రేసులో పాల్గొన్నది మహిళలకు డ్రైవింగ్ పట్ల ఆసక్తి పెంచేందుకు కృషి చేస్తా అంటోంది రీమా . నేను పుట్టిన సౌదీలో మొట్టమొదటి రేసర్ గా అవకాశం రావటం నా అదృష్టం అంటోంది జుఫాలీ.