శరీరంలో ఏవో నొప్పులు వస్తూనే ఉంటాయి . ఏదోఒక పెయిన్ కిల్లర్ వేసేసుకొంటుంటారు. అలా నొప్పిని నివారించే కొన్ని ప్రకృతి సిద్దమైన ప్రత్నామ్నాయాలున్నాయి అంటారు వైద్యులు . పైనాపిల్ లో బ్రోమిలియాన్ అనే పదార్ధం ఉంటుంది . ఇది శరీరంలో రక్తప్రసరణ సరిగా జరిగేందుకు ఉపయోగపడుతుంది . అలాగే కొందరికీ చేతులు కాళ్ళు తిమ్మిర్లు ఉంటాయి . వాళ్ళ పైనాపిల్ ముక్కలు తింటే మందులు వేసుకొన్నంత ఫలితం ఉందంటారు ఎక్స్ పర్డ్స్ . కాళ్ళనొప్పులు,కీళ్ళనొప్పుల్ని కూడా పైనాపిల్ తగ్గించ గలుగుతుంది అలాగే పొట్టచుట్టూ ఉన్నా కొవ్వుని కూడా తగ్గిస్తుంది . అంతే కాదు నొప్పుల తగ్గిపోయి అదనంగా శక్తి సమకూరుతుంది . అలాగే కప్పు ద్రాక్ష పండ్లు లేదా పుదీనా ,వెల్లుల్లి కూడా నొప్పుల్ని తగ్గిస్తాయి

Leave a comment