ఇదీ అలనాటి ఫ్యాషనే

ఒకప్పుడు కమల్ చాంద్ అంటే నడుము వంపులు అందంగా అమర్చుకునే సంప్రదాయ ఆభరణం.అది కాస్త వడ్డాణం అయి కూర్చుంది.డ్రెస్ ల పైన చీరెల పైన అనేక సందర్భాల్లో ప్రస్తుతం ధరిస్తున్న ఈ వడ్డాణపు చరిత్ర అత్యంత ప్రాచీనం.పూర్తి బంగారం ఆకర్షణియంగా ఉండే ఈ ఆభరణం ఇప్పుడు వజ్రాలు,కెంపులు,పచ్చలు ,ముత్యాలు పొదిగి ఇంకో వెస్ట్రన్ దుస్తుల పైన కూడ చక్కగా అమరిపోతుంది.ఇది యాంటిక్ పేరుతో టెంపుల్ మోటిప్స్,లక్ష్మి,అష్టలక్ష్మీ వంటి రూపాలల్లో నవీన కాలపు అమ్మాయిల దృష్టిలో ప్రతి సంప్రదాయ వేడుకకు అవసరమైన ఆభరణం