ఈ మూడింటి చుట్టు నా భవిష్యత్

తెలుగు తమిళం ,హిందీ భాషల్లో నటిస్తొంది రకుల్ ప్రీత్ సింగ్ .మంచి కథలు ఎక్కడ నుంచి వస్తే అక్కడ నటించేందుకు నేను సిద్ధంగా ఉంటాను . మూడు పరిశ్రమలో నాకు పరిచయం ఉన్నవి. నచ్చినవి కూడా . చేసే పనిని ప్రేమిస్తున్నప్పుడు ,మన కలలతో ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ ప్రయాణం సమస్య కానే కాదు.మూడు భాషా చిత్రాలే కాదు ఇంకా చాలా పనులున్నాయి. సినిమాలు, ఫుడ్,బిజినెస్ ఈ మూడు నాజీవితంలో కీలకం.అలాగే భవిష్యత్లో కూడా ఈ మూడు రంగాలతో మూడిపడే ఉంటుంది. అలాగే నా జీవితం ప్లాన్ చేసుకోన్నాను అంటోంది రకుల్ ప్రీత్ సింగ్. తెలుగులో మన్మథుడు-2లో నటిస్తున్న రకుల్ మూడు భాషా చిత్రాల్లో చాలా బిజిగా ఉంది..