మోనోపాజ్ దశలో మహిళల్లో చాలా ఇబ్బదులు కనపడతాయి. కొంత మంది బరువు పెరుగుతారు హార్మోన్లు మార్పులు వస్తాయి. దాన్ని ముందే అంచనా వేసుకొని ముందే జీవన శైలిలో కొన్ని మార్పుల చేసుకోవాలి. ఉదయపు నడక,వ్యాయామం వంటివి మొదలుపెట్టాలి. మంచినీళ్ళు ఎక్కువగా తాగితే హార్మోన్లు మార్పుల వల్ల ఎదురయ్యే పొట్ట ఉబ్బరం తగ్గుతోంది. ప్రాసెస్ చేసినవి తీపి పదర్దాలు తినవద్దు ఉదయపు అల్ప హారం,మధ్యాహ్నం భోజనం విషయంలో సరైన వేళలు పాటించాలి. ఎన్ని పనులున్నా ఒక వేళకు తినాలి. మోనోపాజ్ క్రమంలో ఎదురైయ్యే ఒత్తిడిని తగించుకునేందుకు విశ్రాంతి గా ఉండటం,మంచి సంగీతం వినటం,ప్రశాంతంగా పుస్తకాలు చదువుకోవాలి,దైవధ్యానం ఏదో ఒక ఇష్టమైన పుస్తకం ఎంచుకోవాలి.

Leave a comment