ఈ బాక్టీరియాతో జాగ్రత్తా

ఎన్నో రుగ్మతలకు శరీరం లోపల ఉండే బాక్టీరియస్ కారణం అవుతాయి. అలాంటి బ్యాక్టీరియాలలో ఇకోలి ఒకటి.జ్వరం,డయేరియాకి కారణం అయ్యే ఇలాంటి బ్యాక్టీరియా నుంచి కాపాడుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.ఉడికించని మాంసం పచ్చిగా తినేందుకు వీలున్న లెల్త్యూస్ స్పినాక్ సలాడ్లు ఉల్లికాడలు మొలకలు అన్ పాశ్చరైజ్డ్ పాలు మొదలైన వాటిలో ఇకోలి ఉంటుంది. చేతులు,పాత్రలు వమ్ట చేసే ప్రదేశం శుభ్రంగా ఉండాలి. కేబేజీ వంటి లీఫ్ వెజిటెబుల్స్ వెలుపలు పొర తీసేయాలి.