లాక్ డౌన్ ఇంటి నుంచి పని చేసే ఉద్యోగులు సౌకర్యవంతంగా స్టైలిష్ గా క్యాజువల్ కు ,టూ క్యాజువల్ కు మధ్యన సమతూకం పాటిస్తూ దుస్తులు ఎంపిక చేసుకోవాలి అంటారు స్టయిలిస్ట్ లు. ఫార్మల్ డ్రెస్ లో ఉంటే ఉద్యోగులు తమను మరింత శక్తి వంతులుగా సామర్థ్యం కలిగిన వాళ్ళుగా భావిస్తారట. చక్కగా డ్రస్ చేసుకోవటం అంటే ఒక మంచి రోజుకు ప్రయాణం ఆహ్లాదంగా మొదలుపెట్టటం లాంటిది అంటారు ఎక్సపర్ట్స్. మెత్తగా తేలికగా వుండే షర్ట్ లు వీడియో కాల్స్ అటెండ్ అయ్యె సమయంలో చక్కగా తలదువ్వుకొని సౌకర్యంతో పాటు స్టయిల్ గా ఉండే దుస్తులు ఎంచుకోవాలి. పని పట్ల నిరాసక్తి  గా ఉన్నట్లు అనిపించకుండా ఎప్పటి లగే ఆఫీస్ లుక్ తోనే కనిపించాలి.

Leave a comment