రోజంతా తీరుబడి లేకుండా పనిచేసే మహిళలు ప్రోటీన్లు న్నా పల్లీలు, బాదం వంటి స్నాక్స్ రాత్రివేళ తిన్న పెద్దగా అనారోగ్య సమస్య కానీ ,పొట్టిపెరగటం గానీ ఉండదు అంటున్నారు అధ్యయన కారులు . రాత్రివేళ ఈ స్నాక్స్ తిన్న జీవక్రియలు ఎలాంటి లోపాలు తలెత్తవని అంటున్నారు . దీనికోసం చేసిన ఒక ప్రయోగంలో వెయిట్ లిఫ్టింగ్ లో శిక్షణ పొందుతున్న కొందరు మహిళలకు ప్రోటీన్ షేక్ ను పాడుకొనే ముందు రెగ్యులర్ గా ఇచ్చారు రాత్రివేళ కొవ్వులు జీవక్రియలో ఎలాటి తేడాలేదు . కనుక ప్రోటీన్ ఎక్కువగా ఉండే స్నాక్స్ తిన్నా పొట్ట పెరగదని కాస్త వ్యాయామం రెగ్యులర్ గా చేసే మహిళలు రాత్రివేళ స్నాక్స్ తిన్న పర్లేదని అంటున్నారు .

Leave a comment