ఈ సీజన్ లో సీతాఫలాలు ఎక్కువ వస్తాయి . తప్పని సరిగా వీటిని తినాలి అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . వీటిలో ఉండే పీచు రక్తంలోని చక్కర విడుదలను ఆలస్యం చేయటం ద్వారా టైప్ -2 డయాబెటిస్ రాకుండా అడ్డు కొంటుంది . ప్రతిరోజు సీతాఫలం తింటే అలసట తగ్గుతుంది . రోగనిరోధక శక్తి పెరుగుతుంది . చర్మం కాంతివంతంగా ఉంటుంది . చర్మంపై ముడతలు,గీతాలు తగ్గి చర్మం యవ్వనంగా కనిపిస్తుంది . పండ్లలో పుష్కలంగా ఉండే ఇన్ ప్లేమేటరీ గుణాలు కాన్సర్ గుండె జబ్బుల నుంచి పరి రక్షిస్తాయి . ఊపిరి తిత్తుల ఇన్ పెక్షన్ తగ్గుతుంది .

Leave a comment