సుగంధ ద్రవ్యాలకు కాఫీ తోటలకు నిలయమైన కేరళ లో పుట్టింది సునాలిని మీనన్ జర్మనీలో కాఫీ టేస్టింగ్ కోర్స్ చేసింది.1972లో ఇండియాలోని కాఫీ బోర్డ్ లో సభ్యురాలిగా చేరింది. ఆమె దేశ విదేశాల్లోని ప్రముఖ కాఫీ సంస్థలకు కాఫీ టేస్టర్.కాఫీ రుచిని చెప్పటమే ఈమె ఉద్యోగం ఏకాగ్రత తో టేస్ట్ బడ్స్ ను నియంత్రణలో ఉంచుకోవాలి.అతి సూక్ష్మమైన తేడాలను గమనించాలి ఈ విద్యలో నిష్ణాతురాలు సునాలిని సునీల్ మీనన్ బెంగళూరులో కాఫీ ల్యాబ్ లిమిటెడ్ పేరుతో ఈమెకు ఓ సంస్థ ఉంది.ఈమె తొలి కాఫీ టేస్టర్.

Leave a comment