చోకర్ తో రకుల్ 

రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు బాలీవుడ్ లో చక్కని పాత్రల్లో మెరుస్తోంది. మెడకు పట్టేసినట్లుగా ఉండే చోకర్ ఆమెకు చాలా బాగా నొప్పుతోంది అంటారు జ్యువెలరీ డిజైన్స్. ఈ చోకర్ ఎవర్ గ్రీన్ ఫ్యాషన్ . ఒకపుడు అచ్చం బంగారంతోనే ఆకట్టుకొన్న ఈ డిజైన్ ఇప్పుడు విలువైన రాళ్ళూ ముత్యాల మేళవింపులు  కలబోసుకొని మరింత ట్రెండీగా కకనిపిస్తోంది. అలాటి నగని ,రకుల్ చాలా ఎక్కువ సర్లే ఉపయోగిస్తుంది. ఈ మధ్య కాలంలో వచ్చిన ఎన్నో రీమిక్స్ పాటల్లో కూడా ఈ చోకర్ ని ధరించింది రకుల్ ప్రీత్ సింగ్ ఈ చోకర్ డిజైన్లు ప్రతి సెలెబ్రెటీ మెడలోను అందంగా అమరిపోతున్నాయి.