చక్కెర తగ్గిస్తే మేలు

ఎంత బావున్న తీపి తినడం తగ్గించమనే చెబుతాయి అద్యాయనాలు.పూర్తిగా మానేయకపోతే నియంత్రణలో ఉండవంటున్నారు అద్యాయనకారులు.కాఫీ,టీ లలో రెండు చెంచాలు చెక్కర వేసుకుని అలవాటు ఉంటే దాన్ని ఒక స్పూన్ కి తగ్గించుకోవచ్చు.వీలైనంత వరకు ఐస్ క్రీం,చాక్లేట్లు,కేకులు,స్వీట్లు తినడం మానేయాలి.ఏదైన ఒక ట్రీట్ లాగా వారానికి ఒకసారి తింటూ నెమ్మదిగా పూర్తిగా మానేయవచ్చు.పంచదార బదులు బెల్లం,తేనె వంటివి ఎంచుకుంటే మంచిది.పండ్ల గుజ్జు కూడా తీసీ తినవచ్చు.ఇవన్ని తిపి తినాలన్న కోరిక తగ్గిస్తాయి.