చర్మం యవ్వనకాంతితో మెరిసి పోవటం అందరికీ ఇష్టమే. పుడ్ ఆఫ్ ది గాడ్స్ గా పేరు పొందిన చాక్లెట్ ఈ అందాన్నీ ఇవ్వగలుగుతోంది. వారంలో రెండు మూడు చాక్లెట్స్ చొప్పున తింటువుంటే సూర్య కిరణాల వల్ల చర్మానికి కలిగే సమస్యపోతుంది.వీటిలో ఉండే ఫ్లేరోనాల్ యాంటీ ఆక్సీ డెంట్ ఒత్తిడి హార్మోన్ విడుదలను తగ్గిస్తుంది.ఈ హార్మోన్ చర్మం కొలాజెన్ బ్రెన్ డెడ్ కు కారణం అవుతోంది.చర్మంలో రక్త సరఫరా మెరుగు పడటంతో చర్మం మెరిసిపోతుంది. డార్క్ చాక్లెట్స్ లు పాలిపైనల్స్ ఫ్లేవనాల్స్,ఫిటో స్టెరాల్స్ తదితర యాంటి ఆక్సి డెంట్స్ నింది వుంటాయి.

Leave a comment