ఎండలో తిరిగితే చర్మం,జుట్టు పొడవుగా ఉంటాయి. చర్మంపై జిడ్డు పేరుకుని మొటిమలు ఇబ్బంది పెడతాయి.జుట్టు పొడిబారిపోతూ ఉంటుంది.ఈ రెండు సమస్యలకు మెంతులు చక్కని ఉపశమనం. మెంతు పిండిని పుల్లని పెరుగులో కలిపు ముఖానికి రాసి మర్ధనా చేస్తే చర్మం మృదువుగా అవుతుంది.మెంతులు తారిపూట నీళ్ళలో వేసి నానబెట్టి తెల్లవారి మెత్తని పేస్ట్ లా చేసి పుల్లని పెరుగు నిమ్మరసం ,ఆలీవ్ నూనె కలిపి తలకు పెట్టుకుని ఓ అరగంట ఆగి తలస్నానం చేయాలి.అప్పుడు మాడుకు చల్లదనం అందుతుంది. నిర్జీవంగా పొడిబారిన జుట్టు మెత్తగా పట్టుకుచ్చులా అయిపోతుంది.

Leave a comment