కర్నాటక లోని ఇల్కాల్ పట్టణంలో తయారవుతాయి . తొమ్మిది గజాల ఇల్కాల్ చీరెలు గ్రామం అంతా ఈ చీరెలు నేస్తారు. పెల్ స్టైప్స్ పల్లు ,అంచుల ద్వారా నక్కి, బోర్డర్ లో కలిసిపోయేలా నేస్తారు. చీరె ఏమిటి కొంగు విడిగా నేపి జాయింట్ చేస్తారు. దాదాపు ఐదు వేల పోగులతో కోల్ బ్రైట్స్ కలర్స్ తో వేశాక చీరేకు కొత్త రంగును చేత్తో అద్ది ట్విస్ట్ చేస్తారు. చేత్తో ముడులు వేస్తూ అల్లే ఈ చీరెకు కసూటి ఎంబ్రాయిడరీ అదనపు హంగులు చేకూరుస్తారు. అంబుపూలు,కలువపూలు,రాధాలు,దేవాలయాలు వంటి డిజైన్స్ చేశారు. చిరెకు వాడిన నూలు ఎంతో నాణ్యమైనదిగా ఉంటుంది.

Leave a comment