అంతు చిక్కని విశ్వం ఎన్నో రహస్యాలు దాచుకొని ఉంది. మనిషి ఆశ ఆ రహస్యాలను ఛేదించాలనే నాసా పంపిన డాన్ ఆర్బిటర్ ఎన్నో పోటోలను పంపింది. అందులో శాస్త్ర వేత్తలను ఆశ్చర్య పరిచింది Ceres అనే గ్రహశకలం. ఈ సెరస్ అనే మరుగుజ్జు గ్రహం సూర్యుడి నుంచి 419 మిలియన్ ల కిలో మీటర్ల దూరంలో అంగారక గ్రహం,బృహస్పతికి మార్పులు ఉండవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. విచిత్రం ఏమిటంటే దీని ఉపరితలం అడుగున సముద్రం ఉండవచ్చని నాసా శాస్త్రవేత్తలు అంటున్నారు.దీని పైన ఉన్న చిల్లులు భారీ స్థాయిలో ఉన్న ఉప్పు ఆనవాళ్లు డాన్ ఆర్బిటర్ గుర్తించింది. దీన్ని Ceres (Dwarf Planet )అంటున్నారు.

Leave a comment