• ఆరేళ్ళుగా పోరాడుతున్నా

  March 28, 2020

  ప్రతివాళ్ళు జీవితం లోనూ ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది దాన్ని సరిగ్గా ఎదుర్కొనాలి . ఆరేళ్ళ క్రితం ఆషీకీ 2 విడుదల అయ్యాక నేను ఫిజిరల్ మేనిఫెస్టేషన్ ఆఫ్ యాంగ్జయిటీ తో భాదపడుతున్నట్లు డాక్టర్ కన్ పర్మ చేశారు . ఎదో తెలియని ఆందోళన నన్ను వెంటాడేది . అది జీవితంలో ఎంతో క్లిష్టమైన సమయం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ సమస్య తో పోరాడుతూనే ఉన్నాను అంటోంది శ్రద్దా కపూర్ . ఈ విషయం నేను దాచి పెట్టాలి అనుకోవటం లేదు నేనెలా బయట పడ్డానో చెప్పాలిగా . ఎంతోమంది కి ఉపయోగ  పడుతుందేమో  ననుకొంటాను . నా అనుభవంతో నేను వాటికీ మందులు వాడకం కంటే మనసు నియంత్రించుకొంటే చాలనుకొన్నాను . ఒక రకంగా నేను బయట పడ్డాను ఇవ్వాళ  . నా షెడ్యూల్స్ నేను ఎలాటి ఇబ్బంది లేకుండా పూర్తి చేసుకోగలుగుతున్నాను . నన్ను బలంగా ఉండు  అని నామనసుకి చెప్పుకోవటమే నేను చేసే పని అంటోంది శ్రద్దా కపూర్

  VIEW
 • నేనెన్నటికీ మారను

  March 26, 2020

  నేను ధరించే దుస్తులు పాటించే పద్దతుల వరకు సంస్కృతి సంప్రదాయాల కే విలువ ఇస్తాను అంటోంది అనుపమా పరమేశ్వరన్ . నేను ఈ తరం అమ్మాయిని వృత్తిరీత్యా…

  VIEW
 • ఇదే మంత సులభం కాదు

  March 26, 2020

  రామన్ రాఘవ్ 2.0 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కు వెళ్లడం నా జీవితంలో మరువులేని అనుభూతి ఎంత చిన్ని పాత్రయినా పనిలో నిజాయితీ ఉంటే రివార్డ్ వస్తుందని…

  VIEW
 • వెబ్ షో లు నచ్చాయి

  March 26, 2020

  ప్రస్తుతం సినిమాల కంటే వెబ్ షో లు చాలా బావుంటున్నాయి గత సంవత్సరం నేను నటించిన సినిమాలు వచ్చాయి ఇప్పుడు వెబ్ షో వప్పుకొన్నా అంటోంది సోనాక్షి…

  VIEW
 • ఈ బామ్మ బాడీ బిల్డర్

  March 26, 2020

  కెనడాకు చెందిన 75 సంవత్సరాల జాన్ మెక్ డోనాల్డ్ సోషల్ మీడియా సెలబ్రెటీ . ట్రైన్ విత్ జాన్ అనే ఇన్ స్ట్రా గ్రామ్ పేజీని మొదలు…

  VIEW
 • నన్ను నేను నిర్మించుకొన్నాను

  March 26, 2020

  ఇద్దరు కూతుళ్ళు పుట్టాక నాకు పెరలాసిస్ వచ్చింది . సైన్యంలో పనిచేసే నా భర్త వాలంటరీ రిటైర్ మెంట్ తీసుకొన్నారు . నేను ఆర్థిక భారం ఇంటికి…

  VIEW
 • ప్రపంచ ఛాంపియన్ హంపి

  March 26, 2020

  భారతదేశంలో మహిళా చెస్ కు ముఖచిత్రంగా మారిపోయింది కోనేరు హంపి వందల సంఖ్యలో జాతీయ,అంతర్జాతీయ టైటిల్స్ గెలుచుకొని ,మొన్నీమధ్యనే ప్రపంచ రాపిడ్ చెస్ ఛాంపియన్ షిప్ కెయిన్స్…

  VIEW
 • సూపర్ బైకర్ నీహారిక యాదవ్

  March 24, 2020

  లైఫ్ లో దేనికీ భయపడ కూడదు అంటుంది నీహారిక యాదవ్ . ఈ సూపర్ బైకర్ వృత్తి రీత్యా డేటా సర్జన్ . నేనెప్పుడూ ఈ స్పోర్ట్స్…

  VIEW
 • కళావతీ దేవి 

  March 24, 2020

  కళావతీ దేవి పేరు బహుశ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ కు చెందిన కళావతి ఆ చుట్టు పక్కల గ్రామాల్లో ఇంటి ఆవరణల్లో మూత్ర…

  VIEW
 • నెలసరిని ప్రేమించండి

  March 23, 2020

  జైపూర్ కు చెందిన ఆర్టిస్ట్ lyla freechild  నెలసరి పై అవగాహన తీసుకు వచ్చేందుకు గానూ వినూత్నమైన చిత్రాన్ని గిస్తోంది . గతంలో ఎన్నో విమర్శలొచ్చాయి ….

  VIEW